Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా ఆటోల బంద్

Must read

తెలంగాణవీణ, హైదరాబాద్ : ఉచిత బస్సు పథకంతో తాము నష్టపోతున్నామని, పెండింగ్లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు. అలాగే ఇందిరాపార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్లు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you