Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన.. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Must read

తెలంగాణవీణ, మేడ్చల్ : జవహర్ నగర్ 16వ డివిజన్‌లో ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడి చేసిన పరమేష్(30) అనే వ్యక్తి. ఏడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నారికి రక్తస్రావం అవడం గమనించి పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you