తెలంగాణ వీణ, హైదరాబాద్ : మాలల సింహగర్జన సభలో అంబేద్కర్ అభయహస్తం పథకానికి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టుగా అంబేద్కర్ అభయహస్తం పథకంలో భాగంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం ఇవాళ సీఎం ప్రారంభించనున్నట్టు సమాచారం.
అర్హులను గుర్తించి విధివిధానాలు ఖరారు చేసి పథకాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం