తెలంగాణవీణ, శబరిమల : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్,కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.ఈ రైళ్లు డిసెంబర్1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకు విశాఖ,శ్రీకాకుళం నుంచి కొల్లంకు 44 ప్రత్యేక రైళ్లు సర్వీసులు అందించనున్నాయి.