Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

పల్లె పారడైజ్ కాలనీలో బతుకమ్మ సంబరాలు..

Must read

తెలంగాణ వీణ, కాప్రా : పల్లె పారడైజ్ కాలనీలో బతుకమ్మ సంబరాల సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని పల్లె పారడైజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏనుగు రాజిరెడ్డి , జనరల్ సెక్రటరీ వెంకటరామిరెడ్డి కోశాధికారి శ్రీకాంత్ జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, అశోక్ రెడ్డి ,గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, దనసాగర్ రెడ్డి , కాలనీవాసులు కలిసి ఎమ్మెల్యే ని సత్కరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you