Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇంటింటా శుభప్రధం..

Must read

తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట: శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలు భక్తి శ్రద్ధలతో ఇంటింటా మహిళలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ పాల్గొనారు యాదగిరిగుట్ట లోని శ్రీరామ్ నగర్, బీసీ కాలనీలో ఇంటింటా లక్ష్మీ దేవి మండపాన్ని రకరకాల పువ్వులతో అలంకరణ చేసి,నైవేద్యాలు ప్రసాదాలు లక్ష్మీ దేవి కి సమర్పించారు.. వ్రతంలో చారుమతి కథను వివరించుకున్నారు . పాటలు పాడుతూ తమకు అష్ట ఐశ్వర్యాలు సౌభాగ్యాలను పిల్లపాపలు ఆయురారోగ్యాలు ఇమ్మని లక్ష్మీ దేవినీ కోరి, ముతాయిదువులకు వాయినాలు ఇచ్చికున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you