తెలంగాణ వీణ/నాచారం: విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని బోడుప్పల్ నారాయణ పాఠశాల ఏజీఎం బాల పరమేశ్వర్ అన్నారు. బుధవారం పాఠశాల విద్యార్థుల క్యాబినెట్ ఇన్సులేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు నియమకం కోసం ఎన్నికలు నామినేషన్ వేసి ఎన్నుకున్నారు గెలుపొందిన విద్యార్థులచే మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు నారాయణ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. రేపటి పౌరులు విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నందుకు యాజమాన్యాన్ని అభినందించారు. తర్వాత హెడ్ బాయ్ హెడ్ గర్ల్ నాగ్ అగ్ని త్రిశూల్ పృద్వి గ్రూపుల విద్యార్థులచే మార్చి ఫస్ట్ ఎంతగానో అద్భుతంగా విద్యార్థులందరికీ అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రవీణ మహేశ్వరి,అకాడమిక్ కోఆర్డినేటర్ ఆజాద్, లక్ష్మీ భవాని, ఏ ఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..