Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత యూనస్;

Must read

తెలంగాణవీణ జాతీయం : బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని వస్తోన్న డిమాండ్లకు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అంగీకరించారు. తనపై విశ్వాసంతో ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించాలని నిరసనకారులు కోరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you