తెలంగాణవీణ హెదరాబాద్ : సూర్యాపేట జిల్లా బిగ్ బ్రేకింగ్….
ఏసీబీ వలలో బారీ తిమింగలం…ఓ వ్యక్తి నుంచి రూ 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా మత్యశాఖ అధికారి (DFO)రూపెందర్ సింగ్…
సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ఎస్ వి కళాశాల సమీపంలోని రూపెందర్ సింగ్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..
సూర్యాపేట పట్టణానికి చెందిన సొసైటీ సభ్యుల నుండి పైసలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
రూపేందర్ సింగ్ ఏసీబీకి పట్టు పాడడం ఇది రెండవసారి
మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఏసీపీకి ట్రాప్ అయిన రూపేందర్ సింగ్
రూపెందర్ సింగ్ పై గతంలో అనేక అవినీతి ఆరోపణలు…
రూపేందర్ సింగ్ ఒరిజినల్ పోస్ట్ మత్స్య శాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్
తనకున్న పలుకుబడితో జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వైనం
గత కొంతకాలంగా సూర్యాపేట జిల్లాలో మత్స్యశాఖ అధికారి పై అనేక అవినీతి ఆరోపణలు…
ఏసీబీ వలలో బారీ తిమింగలం…
