తెలంగాణవీణ అంతర్జాతీయం ; కెన్యా రాజధాని నైరోబీలో వరుస హత్యల కలకలం!
చెప్పకుప్పలో ఛిద్రమైన స్థితిలో తొమ్మిది మృతదేహాల శరీర భాగాలు వెలికి.. మృతుల్లో ఎనిమిది మంది మహిళలే వరుస హత్యలుగా భావిస్తోన్న పోలీసులు.. ప్రధాన నిందితుడు(33), మరికరి అరెస్టు
సీరియల్ కిల్లర్‌గా పేర్కొన్న పోలీసులు ఈ వ్యవహారంపై స్థానికంగా ఇప్పటికే వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. ఘటనాస్థలం వద్ద నిరసన టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.