Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

స్వదేశానికి పయనమైన ప్రధాని మోదీ

Must read

తెలంగాణవీణ, జాతీయం : స్వదేశానికి పయనమైన ప్రధాని మోదీ ప్రధాని మోదీ రష్యా, ఆస్ట్రియా పర్యటనలను ముగించుకుని స్వదేశానికి బయలుదేరారు. ఆయన కార్యాలయం Xలో ఈ విషయం వెల్లడించింది. తన పర్యటన విజయవంతమైందని ప్రధాని ట్విట్టర్‌లో తెలిపారు. భారతీయులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధుడనయ్యానని పేర్కొన్నారు. కాగా.. ఈ పర్యటనలో రష్యా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసిల్’ను పుతిన్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you