తెలంగాణ వీణ/నాచారం: హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి టిఆర్ఎస్కెవి యూనియన్ ప్రెసిడెంట్ బడుగు బడుగుల ఆశాజ్యోతి శ్రమశక్తి అవార్డు ఇన్ డైనమిక్ లీడర్ కుమ్మగొని బాలకృష్ణ అన్న జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘజమాల వేసి ఘనంగా నిర్వహించారు.. బాలకృష్ణ అన్న పది కాలాలపాటు దేవుని అశుషులతో చల్లగా ఉంటాడా తోటి ఉద్యోగులు ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఎంటమాలజీ ప్రెసిడెంట్ ఏ కృష్ణ అన్నగారు డి మహేష్ నరసింహ బాబు కనకరాజు ఇతరులు పాల్గొని శ్రేయోభిలాషులు అభిమానంతో ఘనంగా జరుపుకున్నారు