తెలంగాణవీణ, హైదరాబాద్ : మియాపూర్, చందానగర్ పరిధిలో 23 నుంచి 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు. 5గురు కంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ప్రజలు కనిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో 144 విధింపు. ఎవరైనా సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.