తెలంగాణవీణ, హైదరాబాద్ :
బెనిఫిట్ షోల రేట్లు : సింగిల్ స్క్రీన్ థియేటర్లు – 377/- మల్టీప్లెక్స్ – 495/-
రెగ్యులర్ షోల రేట్లు : సింగిల్ స్క్రీన్ థియేటర్ – 265/- మల్టీప్లెక్స్ – 413/-..
కల్కి మూవీ స్పెషల్ షో లకు, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..
