Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

వెంకటేశ్వర స్వామి ఆలయంలో భజన నిర్వహించిన శ్రీభాగ్యలక్ష్మి మహిళాభజన మండలి..

Must read

తెలంగాణ వీణ/యాదగిరిగుట్ట : శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రఘునాధపురం ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట శ్రీ భాగ్యలక్ష్మి మహిళా భజన బృందం వారిచే భజన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి గీతాలను ఆలపించి భక్తులను అలరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు బొమ్మ భాగ్యలక్ష్మి మహేశ్వరం వసంత ఎం అరుణ వేదాంతం పద్మ విజయలక్ష్మి వెంకటలక్ష్మి పాల్గొన్నారు అనంతరం వారిని ఆలయం లో సన్మానించారు వేద పండితులు వారిని ఆశీర్వదించారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you