తెలంగాణ వీణ,శామీర్ పేట : శ్రీరామానుజ యాగ్నిక పీఠం శామీర్ పేట్ మండల సహాయ కార్యదర్శిగా హరీష్ ఆచార్యను నియమించారు. ఈ మేరకు గురువారం బ్రహ్మశ్రీ తిరుమల మనోహరాచార్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శామీర్ పేట్ మండల్ లాల్ గడి మలక్ పేట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న హరీష్ ఆచార్యను
శ్రీరామానుజ యాగ్నిక పీఠం
శామీర్ పేట్ మండల సహాయ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు
బ్రహ్మశ్రీ తిరుమల మనోహరాచార్య తెలిపారు