తెలంగాణ వీణ,శామీర్ పేట్: తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రామ భద్ర క్షేత్రం లో శ్రీ రామభద్ర వేద సంస్కృత పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణ యజుర్వేదం తో పాటు సంస్కృత ఉన్నత విద్య అధ్యయనానికి ప్రవేశాలు జరుగుతున్నాయి. ఉపనయనం అయి12 సంవత్సరాల లోపల ఉండి. లౌకిక విద్యను అభ్యసిస్తూ పాఠశాలకు వెళుతున్న , వారికి ప్రతి రోజూ సాయంత్రం కృష్ణ యజుర్వేదం తో పాటు సంస్కృత విద్య భోధించ బడును.
కావున ఆసక్తి కలవారు శ్రీ రామ భద్ర క్షేత్రం లో సంప్రదించ గలరు 9985559791.