Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

చిరంజీవికి అతిథిగా ఆహ్వానం

Must read

  • నేడు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్న మెగాస్టార్
  • రేపు అక్కడి నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్న చిరంజీవి
  • చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరు

తెలంగాణ వీణ..ఆంధ్రప్రదేశ్:రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి విశిష్ఠ అతిథిగా హాజరు కానున్నారు. టీడీపీ అధినేత రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది.చిరంజీవి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. అక్కడి నుంచి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you