తెలంగాణవీణ, హైదరాబాద్ : ఈ రోజు తాజ్ కృష్ణలో ప్రపంచ వరి సదస్సు (Global Rice Summit) మొదలయింది. ఈ సదస్సుకు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి మరియు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు.