తెలంగాణవీణ ,తెలంగాణ ; యాదాద్రి దేవాలయంలో ప్రతినిత్యం 600 మంది భక్తులకు
అన్న ప్రసాదం ఈవో ఏ భాస్కర్ రావు
యాదాద్రిలో ప్రతి నిత్యం 600 మంది భక్తులకు అన్న ప్రసాదం, వితరణ చేయగా ప్రస్తుతం 1000 మందికి పెంచుతున్నట్లు తెలిపారు. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు సంప్రదాయ దుస్తులను ధరించి దర్శనానికి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని, ప్రతి మంగళవారం యాదగిరిగుట్ట ప్రాంత ప్రజలకు సాంప్రదాయ దుస్తులతో అంతరాలయ దర్శనం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వారకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈఓ భాస్కరరావు తెలిపారు