తెలంగాణవీణ , కాప్రా: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం సోమవారం డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్లో రౌండ్ బిల్డింగ్ దగ్గర ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు . కార్యక్రమంలో హెచ్ బి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, జి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కాసం మైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెద్దాపురం కుమారస్వామి, బేతాళ బాలరాజు, షేర్ మణెమ్మ, శిరీష రెడ్డి, లక్ష్మి నారాయణ, సింగారపు మనమ్మ, మురళి పంతులు, రహీమ్, గుమ్మడి రాజయ్య, సింగారపు రాజు, మాట్లగిరి, రాజిరెడ్డి, పిట్టల రాజు, శివదేవ చారి, దేవి రాజు, సత్యనారాయణ, రామ్ భద్రయ్య, భాస్కర్ , సత్యనారాయణ గౌడ్, గడ్డం శీను, మొగులయ్య,, పంతులు నరసింహ, సకినాల రవి, పెద్దాపురం కుమార్, గోవర్ధన చారి, ఎంపీ దాసు, హరినాథ్ రెడ్డి, సాంబశివరెడ్డి, సరిత, కవిత, మౌనిక, ప్రమోదు, రేణుక, గణపతి రెడ్డి, బి శ్రీనివాస్ రెడ్డి, మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు