Sunday, January 12, 2025
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుంది

Must read

కాంగ్రెస్ 6-8, బీజేపీ 8-10 సీట్లు గెలుచుకోవచ్చునన్న ఇండియాటీవీ సీఎన్ఎక్స్ సర్వే
కాంగ్రెస్ 8 వరకు, బీజేపీ 9 సీట్ల వరకు గెలుచుకోవచ్చునన్న ఆరా మస్తాన్ సర్వే
బీఆర్ఎస్ పార్టీ 0 నుంచి 1 సీటు మాత్రమే గెలుచుకోవచ్చునని అంచనాలు
తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ 7 నుంచి 12 సీట్ల మధ్య, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకోవచ్చునని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని మజ్లిస్ పార్టీ గెలుచుకోనుందని అంచనా వేస్తున్నాయి.
వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు…
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే – కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-10, మజ్లిస్ 01
జన్ కీ బాత్ సర్వే – కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 9-11, మజ్లిస్ 01
న్యూస్ మినట్ సర్వే – కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-12, మజ్లిస్ 01
ఏబీపీ సర్వే – కాంగ్రెస్ 7-9, బీజేపీ 7-9, ఇతరులు – 01
ఆరా మస్తాన్ సర్వే – కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0, బీజేపీ 8-9, మజ్లిస్ 01
న్యూస్18 సర్వే – కాంగ్రెస్ 5-8, బీజేపీ 7-10, ఇతరులు 3-5
టీవీ9 ఎగ్జిట్ పోల్ సర్వే – కాంగ్రెస్ 8, బీజేపీ 7, మజ్లిస్ 1, ఇతరులు 1
సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే – కాంగ్రెస్ 8-9, బీజేపీ 7-8, మజ్లిస్-1, బీఆర్ఎస్-0

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you