తెలంగాణవీణ, హైదరాబాద్ : మల్కాజ్గిరి టికెట్ తనకు ఖరారు అయిందని చెబుతున్న ఈటెల.. రేపు పొద్దున్న శామీర్ పేట లోని ఈటెల నివాసంలో బ్రేక్ఫాస్ట్ కోసం బీజేపీ కార్యకర్తలను ఆహ్వానించారు.ఇప్పటి వరకు ఎవరికి టికెట్ ప్రకటించకుండా కేవలం ఈటెలకు మాత్రమే ఎలా ప్రకటిస్తారు అని అయోమయంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు..