తెలంగాణ వీణ, ములుగు : మేడారం మహా జాతరకు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చెందిన అర్రెమ్ లచ్చు పటేల్ ని నియమించారు.లచ్చు పటేల్ మాట్లాడుతూ నన్ను ఈ మహా జాతరకు నియమించినందుకు గాను భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తానని నా మీద ఉంచిన నమ్మకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్కకు దేవదాయ శాఖ మంత్రి శాఖ మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు.నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు.