తెలంగాణవీణ, ఏలూరు జిల్లా: వైయస్సార్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, శ్రీ ఆళ్ల నాని గారిని మర్యాదపూర్వం కలిసిన లింగపాలెం మండల కాపు సంఘం వైఎస్ఆర్సిపి నాయకులు, చింతలపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ముత్యాల రాధాకృష్ణ, లింగపాల మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు,చిదరాల ప్రసాదు,వైసిపి నాయకులు, రెడ్డి బాబ్జి, చల్ల గంగాధరరావు, లింగపాలెం మండల పార్టీ విషయాలను అడిగి తెలుసుకున్న ఆళ్ల నాని గారు.