తెలంగాణవీణ, ఉప్పల్ : రామ జన్మభూమి అయోధ్యలో సీతారామ దేవాలయ నిర్మాణంలో భాగంగా శ్రీ బాల సీతారామ తేదీ22-1-2024 సోమవారం రోజున విగ్రహాల ప్రతిష్టాపన, శ్రీరామచంద్రస్వామి, శ్రీ లక్ష్మణ స్వామి, శ్రీఆంజనేయ స్వాములకు వెండితో తయారు చేసిన యజ్ఞోపవీతములను అయోధ్యలో రామ మందిరనికి శ్రీలక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయ తరఫున బహకరించుటకై సల్ల వీరారెడ్డి సల్ల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పూజారి కన్నయ్య పంతులు రాఘవేంద్ర పంతులు సతీష్ నవీన్ రాహుల్,పంతులు, ఉప్పల్ భక్తులు ప్రతి ఒక్కరూ వాటిని దర్శించి, అయోధ్యలో, శ్రీ సీతా రామచంద్ర స్వామి అందివ్వడం జరిగినది,