తెలంగాణ వీణ ,వరంగల్ : పరకాల పట్టణం సి ఎస్ ఐ కాలనీ కి చెందిన మడికొండ శాంతమ్మ అనారోగ్య తో పరమంపదించగా ఐదువ రోజు వారి కుటుంబ సభ్యులు ఆనంద్, కమలాకర్ లని పరామర్శించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ దొమ్మటి సాంబయ్య ఈ కార్యక్రమం వరంగల్ జిల్లా మాజీ గ్రంధాలయం ఛైర్మన్ మహమ్మద్ అజిజ్ ఖాన్, మాజీ ఎంపిపి పసుల రామ్మూర్తి మంద రామ్ చందర్ పసుల రామేష్ అల్లం రఘునారాయణ శనిగరం వీరేశం బొచ్చు భాస్కర్ ఒంటెరు శ్రావణ్ పబ్బ శ్రీనివాస్ గుడెల్లి సదన్ కుమార్ ఎండీ అలీ బొచ్చు చిన్నికృష్ణ గోవిందు సురేష్ మడికొండ రవి మడికొండ జనార్ధన్ ఒంటెరు సుధాకర్ మడికొండ ప్రమోద్ ఒంటెరు వినయ్ మడికొండ మహేష్,మరియు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు