తెలంగాణవీణ, హైదరాబాద్ : చెన్నై నుంచి హైదరాబాద్ రానున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పి నాంపల్లి రైల్వే స్టేషన్ లొ ప్రమాదం. ప్రమాదంలో గాయపడిన ప్యాసింజర్ లని ఆసుపత్రికి తరలిస్తున్న రైల్వే పోలీస్ సిబ్బంది అధికారులు. నాంపల్లి రైలు ప్రమాదంపై కేసు నమోదు… నాంపల్లి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు… చేసిన రైల్వే పోలీసులు..రైలు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు.పట్టాలు తప్పిన s1, s2, s3 బోగీలు.పట్టాలు తప్పిన భోగిలను పునరుద్ధరిస్తున్న రైల్వే అధికారులు.. రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన దక్షిణ మధ్య రైల్వేశాఖ..పైలట్ ను విచారిస్తున్న విచారణ కమిటీ సభ్యులు