పెదవేగి మండలం పెనకడిమి గ్రామంలో పేకాట శిబిరం పై దాడులు
తెలంగాణవీణ, దెందులూరు: పెదవేగి మండలం పెనకడిమి గ్రామంలో పేకాట ఆడుతుండగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి1,100 స్వాధీనం చేసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని పెదవేగి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లుగా స్పెషల్ ఇంస్పెర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ప్రసాద్ కుమార్ తెలియజేశారు