Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సోనియా గాంధీతో వైఎస్‌ షర్మిల భేటీ.. 15 నిమిషాల పాటు సాగిన సమావేశం..

Must read

తెలంగాణవీణ, జాతీయం : సోనియాతో భేటీ అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సోనియాగాంధీ ఆశీర్వదించారన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించిన నెరవేరుస్తానన్నారు. తనకు ఏ బాధ్యత ఇస్తారనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. దేశంలో రాజన్న రాజ్యం వస్తే బాగుంటుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం పనిచేస్తానని షర్మిల స్పష్టం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you