తెలంగాణ వీణ , హైదరాబాద్ : నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు మాజీమంత్రి, ఎంఎల్ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ పండితులు ఆయనను పూర్ణకుంభంతో స్వాగతించారు ఆ తరువాత అమ్మవారికి పూజలు నిర్వహించి ఎంఎల్ఏ కు తీర్థప్రసాదాలు అందజేసి వారి ఆశీర్వాదాలు అందజేశారు ఆలయ పండితులు