Monday, December 23, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

గుంటూరు కారం’ నుంచి నాటు సాంగ్ .

Must read

తెలంగాణ వీణ , సినిమా : మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. అందులో భాగంగానే కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక మాస్ మసాలా సాంగ్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

‘ఆ కుర్చీని మడతబెట్టి’ అంటూ ఈ పాట మొదలవుతోంది. తమన్ స్వరకల్పనలో మహేశ్ బాబు – శ్రీలీల బృందం పై చిత్రీకరించిన పాట ఇది. ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ పాటను చిత్రీకరించారనే విషయం తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసుకున్న పాట అనే సంగతి అర్థమవుతోంది. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you