Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారమ్ బైట ఎవ్వరు తీసుకోవద్దు

Must read

సర్పంచ్ ఈసం రామ్మూర్తి ఏటూరునాగారం

తెలంగాణ వీణ , ములుగు : ఏటూరు నాగారం గ్రామ ప్రజలకు తెలియజేయునది ప్రజా పాలనలో భాగంగా 6 గ్యారెంటీ లకు సంబధించిన ఫమ్ ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లలో తీసుకోకూడదు గ్రామ ప్రజలందరికీ గ్రామ పంచాయితీ సిబ్బంది ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి 6 గ్యారెంటీ ల ఫమ్ మీకు అందజేస్తారు మరియు ఏటూరు నాగారం గ్రామ పంచాయితీ లో గ్రామ సభ జరిగే తేది 2-01-2024 నుండి 4-01-2024 వరకు జరుగును అట్టి సమయములో మీకు మ సిబ్బంది అందిన ఫమ్ తీస్కొని గ్రామ సభ జరిగే సమయంలో సభ లో ఉన్న అధికారులకు ఇవ్వగలరు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you