తెలంగాణ వీణ , వరంగల్ : మంగళవారం వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు హాసన్ పర్తి మండలాల పరిధిలోని వివధ విభాగాల సంబంధించిన అధికారులతో ఐనవోలు ఎంపిడిఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా పాలన సంబంధించిన విధివిధానాలను ఐనవోలు హాసన్ పర్తి మండలాల వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని మధుమతి ఎంపీటీసీలు వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.