Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఆడవారికి కన్నీటికీ పవర్.. వాసన చూస్తే గాలి తీసిన బెలూన్‌లా మగాడు!

Must read

తెలంగాణ వీణ , అంతర్జాతీయం : ఆడవారిని చూస్తే కైపెక్కిపోయే మగవారు ఉండడం సహజ విషయమే అయినా వారి కన్నీటికి అంతకుమించి శక్తి ఉందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్‌మాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు స్త్రీల కన్నీటి వాసన, అది చూపించే ప్రభావంపై జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఆడవారి కన్నీటి వాసన మగాడి దూకుడును నిలవరిస్తాయట. వారి కళ్లలోని రసాయనాలు పురుషుల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధ్యయనంలో తేలింది. స్త్రీల కన్నీటి వాసన ఎంతటి దూకుడుమీదున్న మగాడినైనా గాలి తీసిన బెలూన్‌లా మార్చేసి శాంతిస్వరూపులుగా చేస్తుందని అధ్యయనకారుల తెలిపారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you