తెలంగాణ వీణ , సినిమా : సాధారణంగా ఒక బ్యూటీ ఎలివేషన్లను తట్టుకోవడమే సాధ్యమవ్వడం కష్టమైన పని. అందులోనూ ఒకేసారి ఇద్దరు బ్యూటీలు పోటీ పడి మరీ అందాల దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఆ వేడిని…ఆ సెగని తట్టుకోవడం అంత వీజీనా? అవును ఈ ఫోటో చూసిన తర్వాత ఇది నిజమే అనక తప్పదు. ఒకేసారి ఇదిగో ఇక్కడిలా ఇద్దరు భామలు టూపీస్ ట్రీట్ షురూ చేసారు. మౌనీరాయ్..దిశాపటానీ పనిగట్టుకుని మరీ స్ట్రెయికింగ్ చేసారిలా. బీచ్ లో ఇలా భామా మణులిద్దరు కెమెరాకి వివిధ భంగిమల్లో ఫోజులిచ్చారు. మౌనీరాయ్ కళ్లకు గ్లాసెస్ ధరించి…డార్క్ బ్లూ పీస్ లో..దిశా పటానీ ఎరుపు వర్ణం బ్లౌజులో సెగలు పుట్టిస్తున్నారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని కెమెరా వైపు చూస్తూ ఇలా కవ్వించేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఒకేసారి రెండు అందాల్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. కాదు వెయి కళ్లు ఉన్నా! ఇలా ఒకేసారి తనివి తీరడం అన్నది సాధ్యంకాని పనిగానే కనిపిస్తుంది.