తెలంగాణ వీణ , ములుగు: ములుగు జిల్లా ములుగు మండలం కేంద్రంలో ఎమ్మెస్పీ మరియు ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఎన్నిక బడుగు బలహీన వర్గాల మంద కృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు ఈ సమావేశానికి
ఎం ఎస్ పి మరియు ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ళ పిరయ్య మాదిగ విచ్చేస్తున్నారు
డిసెంబర్ 20వ తేదీ నాడు 11:30 నిమిషాలకు స్థలం ములుగు ఎస్సీ కాంప్లెక్స్ ములుగు జిల్లా ఎమ్మెస్పి మరియు ఎమ్మార్పీఎస్ జిల్లా పూర్తి కమిటీ నియమించడం జరుగుతున్నది కావున ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెస్పీ నాయకులు మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరై ఈ జిల్లా కమిటీని పూర్తిగ ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ములుగు జిల్లాలో ఉన్న తొమ్మిది మండలాలు ములుగు వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటునాగారం,మంగపేట కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపూర్, మండలాల నాయకులు తామందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి జిల్లా కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పుల్లూరి కరుణాకర్ కోరారు.