తెలంగాణ వీణ , సినిమా : సౌత్ నుంచి పాన్ ఇండియాలో ఫేమస్ అయిన భామలెంత మంది? వాళ్లిప్పుడు ఒక్కో సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మార్కెట్ లో వాళ్ల రేంజ్ ఎంత? అంటే చాలా సంగతులే తెలుస్తున్నాయి. ఇటీవలే ‘జవాన్’ తో బాలీవుడ్ లోనూ ఫేమస్ అయింది నయనతార. అప్పటికే సౌత్ లో తన బ్రాండ్ వేసిన అమ్మడికి ‘జవాన్’ లాంటి సక్సెస్ పాన్ ఇండియాలో ఎనలేని క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడీ భామతో బాలీవుడ్ లో హీరోలంతా పనిచేయడానికి రెడీ గా ఉన్నారు.