తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీలో టీడీపీతో పొత్తు పదేళ్లయినా కొనసాగాలని కోరుకుంటున్నామని, రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే తమ పొత్తు కొనసాగాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు టీడీపీతో అలయన్స్ దశాబ్దకాలం కావాలంటావ్… మూడు ముళ్లు మాత్రం మూడు రోజుల్లో తెంచేస్తావ్అం టూ వ్యంగ్యం ప్రదర్శించారు.