Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనే

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే వెంకన్న దర్శనార్థం కాలినడకన తిరుమలకు వచ్చారు.గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలిన డకను ప్రారంభించిన ఆమె రాత్రి 7:30గంటలకు తిరుమలకు చేరుకున్నారు.రాథేయం అతిథిగృహంలో టీటీడీ ఆమెకు బస కల్పించింది. దీపిక పదుకొనే శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని ఆమె మొక్కులు చెల్లించు కున్నారు.టిటిడి అధికారులు ఆమెకు పట్టు వస్త్రాలు సమర్పించారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you