Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పుపై పాక్ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు

Must read

తెలంగాణ వీణ , జాతీయం : ఆర్టికల్ 370 రద్దును భారత అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంపై పాకిస్థాన్ కేర్‌టేకర్ ప్రధాని అన్వారుల్ హక్ కకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది రాజకీయ ప్రేరేపితం అని వ్యాఖ్యానించారు కశ్మీర్ ప్రజలకు తమ నైతిక రాజకీయ, దౌత్యపరమైన మద్దతు కొనసాగుతుందని నొక్కి చెప్పారు జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక హోదా కల్పించే అధికరణ 370ని ఆగస్టు 2019లో కేంద్రం రద్దు చేసింది కేంద్రం నిర్ణయం సబబేనంటూ సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రకోర్టు తీర్పుపై తాజాగా పాక్ కేర్‌టేకర్ ప్రధాని కకర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌కు కశ్మీర్ మెడనరం లాంటిదని పేర్కొన్నారు. కశ్మీర్ లేకుండా పాకిస్థాన్ అనే పదం సంపూర్ణం కాదన్నారు. పాకిస్థాన్, కశ్మీర్ ప్రజల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you