తెలంగాణ వీణ , హైదరాబాద్ : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన సందర్బంగా ఈసిఐఎల్ ల్లో ప్రయాణిస్తున్న మహిళలకు స్వీట్లు పంచిపెట్టిన కాంగ్రెస్ నాయకులు. ఈ పథకం పై హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు
Tweetఆర్టీసీ బస్సుల్లో #మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ‘మహాలక్ష్మి' మొదలైంది!!💐 pic.twitter.com/xDRlrwBDz7
— GS9TV Telugu News (@Gs9tvNews) December 9, 2023