తెలంగాణ వీణ , జన్నారం : బి కరుణాకర్ ను అభినందిస్తున్న ఎంఈవో జన్నారం సెట్ పరీక్షలో జన్నారం మండలం కేంద్రంలోనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు బి కరుణాకర్ రసాయన శాస్త్రం విభాగంలొ ప్రతిభ కనబరిచారు. డిగ్రీ కళాశాల లెక్చరర్ పాదోన్నతి కోసం అక్టోబర్ మాసం లో నిర్వహించిన సెట్ పరీక్ష ఫలితాలు బుధవారం రాత్రి విలువడ్డాయి, డిగ్రీ లెక్చరర్ పాదోన్నతికి బి కరుణాకర్ అర్హత సాధించారు, ఈ సందర్బంగా బి కరుణాకర్ ను కళాశాల ప్రిన్సిపాల్ శరత్ కుమార్ తోటి అధ్యాపక బృందం పి ఆర్ టీ యూ అధ్యక్షులు కట్ట రాజమౌళి అభినందించారు.