తెలంగాణవీణ, మేడ్చల్ ; తుంకుంట మున్సపాలిటీ రెండవ వార్డు బీఆర్ఎస్ యువజన అధ్యక్షులు గంగా దారి బలరామ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చామాకూర మల్లారెడ్డి పాల్గొని బలరామ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గంగాధరి బలరాం యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత అని అందరితో కలుపుగోలుగా ఉంటూ అంచలంచెలుగా ఎదుగుతున్న బలరాంకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షామీర్ పేట్ మాజీ జెడ్పిటిసి అనిత లాలయ్య. శ్రీనివాస్ రెడ్డి. టింకు గౌడ్. వల్లపు శ్రీనివాస్ ,అఖిల్. కిట్టు, కార్తిక్. కట్టెల కిట్టు. వాల్లపు సాయి, నవీన్ ,నాగ రాజు,శివ. రామ కృష్ణ. ప్రశాంత్. బాలు. నర్సింగ్. ప్రదీప్. ప్రణీత్ . ప్రకాష్. సాయి సందీప్. దర్శన్. సాయినాథ్. శామ్. అశోక్. తోముకుంట మున్సిపాలిటీ రెండో వార్డ్ టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గంగాధరి బలరామ్ జన్మదిన వేడుకలు..పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి ..
