Saturday, June 7, 2025
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

చర్లపల్లిలో ఘనంగా ఎన్ టి ఆర్ 102వ జయంతి వేడుకలు…..

Must read

తెలంగాణవీణ, కాప్రా ;పేదల,బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం అని చర్లపల్లి కంటెస్టెంట్ కార్పొరేటర్ టిడిపి ఫౌండర్ సభ్యులు రుద్రగోని రామచందర్ గౌడ్ అన్నారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి చౌరస్తాలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో రాగీరు సత్యనారాయణ గౌడ్ కె ప్రేమ గౌడ్ రాగీరి నాదం కేకే రావు సత్యం యాదవ్ ఉతిష్ణ నందన్ గౌడ్ బాలకృష్ణ గౌడ్ సురేష్ గుప్తా బీరప్ప కే కుమార్ లు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you