తెలంగాణ వీణ, చేగుంట : చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో గుట్ట రామ స్వామి కళ్యాణ మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ గారు . ఈ కార్యక్రమంలో తోయటి రాధాకృష్ణ.మహంకాళి రమేష్.కుర్మా కుమార్. గొర్రె రాజ నర్స్. కురుమ ఎల్లం. కురుమ బాలమల్లు. మద్దూరీ దశరథం. కొమ్ము ఎల్లం. కొమ్ము పోచయ్య. మాందాపురం మల్లేశం. రాజు. అనిల్.. మధు, తదితరులు పాల్గొన్నారు.