Sunday, April 13, 2025
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బాధిత కుటుంబానికి పరంజ్యోతి ఆర్థిక సాయం

Must read

తెలంగాణ వీణ, చేగుంట : చేగుంట. మండల కేంద్రానికి చెందిన బక్క శంకర్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం (5000)ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీవాసులు పుర్ర ఆగం, ఎర్ర యాదగిరి,దశరథం, పొట్టి బాబు,ఎర్ర నాగులు, మైసయ్య, డప్పు చంద్రయ్య,దుర్గ, దశరథ, హమాలీ సంఘ సభ్యులు సోమ వెంకటి, ఎల్లం,సిద్ధిరాములు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you