తెలంగాణ వీణ,కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలో కేశవ నగర్ దేవేందర్ నగర్ గాజులరామారం మీదిగా షాపూర్ నగర్, చౌరస్తా వరకు జరిగే హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు