తెలంగాణ వీణ, చేగుంట : చేగుంట మండలం రెడ్డి పల్లి మరియు చిన్న శివనూర్ * గ్రామంలో *చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బోండ్ల రంజీత్ (రేడ్డిపల్లి) 37500 rs మరియు కమ్మరి వెంకటేశం ( చిన్న శివనూర్) 28000 rs గారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ SC సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు చేగుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ దుబ్బాక అసెంబ్లీ యువజన ఉపాధ్యక్షులు బొల్ల ప్రశాంత్ రెడ్డిపల్లి గ్రామ అద్యక్షులు చిన్నశేన్న నర్సింలు గ్రామ నాయకులు సత్యం, తిగుళ్ళ దామోదర్, తలారి జ్ఞానేశ్వర్, తలారి వెంకటేష్, మంద నర్సింలు, తిగుళ్ల కృష్ణ, గాండ్ల పవన్, తదితరులు పాల్గొన్నారు.