తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. పుణ్య క్షేత్రాల పర్యటన పయనమయ్యారు. కేరళ, తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకొంటున్నారు. కొచ్చిలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అలాగే తిరువనంతపురం సమీపంలోని తిరువళ్ళంలోని శ్రీ పరశురామర్ ఆలయాన్ని దర్శించుకున్న సైతం పవన్
దర్శించుకున్నారు.తమిళనాడు, తంజావూరులో శ్రీస్వామినాథ స్వామి (కుమారస్వామి)ని దర్శించుకున్నారు.
తమిళనాడు, తంజావూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర
